Bharat Aawaz
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వైకాపా మొసలి కన్నీరు: ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) ఆగ్రహం
గోపాలపట్నంలోని శాసనసభ్యుల కార్యాలయంలో వివిధ బీసీ కులాల సంఘాల ముఖ్య నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహణ. • ​రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పూర్తి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ.   ​రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను, తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా...
152 Views