Bharat Aawaz
చింతూరులో ఆందోళన, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బొమ్మ దగ్ధం!
ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఓటు హక్కును పరిహాసం చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరులో సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అహ్మద్ అలీ...
124 Views