Bharat Aawaz
తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ తోపాటు దసరా ఉత్సవ కమిటీ 2026....
తెనాలి. 11. 10. 26 నుండి 20. 10. 26 వరకు జరుగు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు గాను ఈ క్రింది తెలిపిన సభ్యులను కమిటీగా నిర్మించడం జరిగినది. ఈ కమిటీ ఈరోజు నుంచి 20. 10. 26 వరకు అనగా దసరా మహోత్సవములు ముగింపు వరకు తమ సేవలను అందజేస్తారు. కమిటీ సభ్యులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, పెండ్యాల వెంకటరావు,గూండా పిచ్చయ్య,మాలేపాటి తిరుమలేశ్వర్రావు, తాతా శ్రీనివాసరావు, శ్రీరాం రాజేష్ బాబు, కొల్లిపర...
151 Views