Bharat Aawaz
విశాఖ పశ్చిమం అచ్చినాయుడు తోట టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తాళాల అందజేత — ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు
విశాఖ పశ్చిమం అచ్చినాయుడు తోట టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తాళాల అందజేత — ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు   • పూర్తి మౌలిక వసతులతోనే లబ్ధిదారులకు గృహ ప్రవేశం • A-1 నుండి A-25, C-12 బ్లాకులలోని సుమారు 942 ఇళ్ల తాళాలు అందజేత • రూ. 13 కోట్లతో అప్రోచ్ రోడ్డు, విద్యుత్, తాగునీటి సౌకర్యాల కల్పన   విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అచ్చినాయుడు లోవలో నిర్మించిన...
210 Views