మంచిర్యాల: 2030 నాటికి దేశంలో క్షయవ్యాధి (టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) తెలిపారు.ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి–జిల్లా పంచాయతీ అధికారి, ఎన్సీసీ కమాండెంట్లతో కలిసి టీబీ...