Bharat Aawaz
పరిశుభ్రతతోనే వ్యాధుల నియంత్రణ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
మంచిర్యాల, అక్టోబర్ 8: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు.గురువారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
121 Views