Bharat Aawaz
వాట్సాప్‌తో ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : కుమార్ దీపక్ కలెక్టర్
మంచిర్యాల, అక్టోబర్ 8: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే తమ ఫిర్యాదులు, వినతులను వాట్సాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు,...
124 Views