Bharat Aawaz
పవన్ కల్యాణ్ పేరుతో తప్పుడు ఎక్స్ ఖాతా.. నారా లోకేశ్ పై ఫేక్ పోస్టులు.. వ్యక్తి అరెస్ట్.
  పవన్ కల్యాణ్ పేరిట నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించిన నిందితుడు హైదరాబాద్‌లో నిందితుడు రాకేశ్ ను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రగా అనుమానం ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి...
111 Views