Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు హంద్రీ-నీవా జలాలు చేరడం పట్ల మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Madanapalle: మదనపల్లె ప్రజల తాగునీటి అవసరాలకు ఊరట కలిగించే విధంగా హంద్రీ–నీవా జలాలు ఇప్పటికే మదనపల్లె సమ్మర్ స్టోరేజ్‌కు చేరుకోవడం పట్ల మదనపల్లె నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఆమె అభినందనలు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద ఆమె మాట్లాడుతూ.. మదనపల్లె ప్రజల చిరకాల...
106 Views