మదనపల్లె: భార్య దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త మధుకర్‌రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దండామని (29)ను ఆమె భర్త మధుకర్‌రెడ్డి ఆగస్టు 29న కొడవలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. తంబళ్లపల్లె...