Bharat Aawaz
చదువుకు చేయూతనిస్తున్న దీపిక గిరిజన గళం - గ్రూప్‌–2 విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.
ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు దీపిక గిరిజన గళం అండగా నిలిచింది. దీపిక గిరిజన గళం చైర్మన్ దీపికా ఆధ్వర్యంలో, లైన్స్ క్లబ్ సహకారంతో గ్రూప్‌–2 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. చింతూరు ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థులకు, భద్రాచలం ప్రాంతంలో గ్రూప్‌–2 పరీక్షకు...
161 Views