Bharat Aawaz
నూతనంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే: మిరియాల శిరీష దేవి.
సమీకృత స్త్రీ శిశు సంక్షేమా భివృద్ధి శాఖలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం లో ICDS పధక సంచాలకులు ఉమా అధ్యక్షతన బుధవారం నూతనంగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ICDS లో ఉద్యోగం...
151 Views