Bharat Aawaz
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవద్దని సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా, ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూకత దివస్‌లో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్...
133 Views