Bharat Aawaz
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష : జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా
మంచిర్యాల: ఐడిఓసి సమావేశ మందిరంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి, మంచిర్యాల ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఏఈఆర్‌ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో...
131 Views