Bharat Aawaz
చింతూరులోనే ఆటో ఫిట్‌నెస్ (బ్రేక్‌)లు చేయాలి - ఆటో యూనియన్.
చింతూరు ఏజెన్సీలోని ఆటోల ఫిట్‌నెస్ (బ్రేక్)పరీక్షలను చింతూరులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. నాలుగు మండలాల ఏజెన్సీ ప్రాంతానికి చింతూరు కేంద్రంగా ఉండగా, గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా బ్రేక్ పరీక్షల కోసం రాజమండ్రి దగ్గర రాజనగరం వెళ్లాల్సి వస్తోందన్నారు. 100 వాహనాల్లో సుమారు 90 వాహనాలకు పరీక్షలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనివలన...
181 Views