Bharat Aawaz
గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్ గ్రిల్స్ మరియు విద్యుద్దీకరణ పనుల ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు
గోపాలపట్నంలోని ఎస్వీఎల్‌ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎన్‌ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SNF India Pvt Ltd) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఏర్పాటు చేసిన ఆర్‌ఓ రక్షిత మంచినీటి ప్లాంట్, గ్రిల్స్ మరియు డైనింగ్ హాల్ విద్యుద్దీకరణ పనులను ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు గారు ఘనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ — తాను ఇదే పాఠశాలలో చెట్ల...
299 Views