పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని కల్లేరు గ్రామంలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా దేవుడు భీముని పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజు పెళ్లి పందిరి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించి, భీమునికి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు. రెండో రోజు కూడా వివిధ ఆచారాలు,...