Bharat Aawaz
పశ్చిమ బెంగాల్ సీఎంతో ఈటల రాజేందర్ భేటీ.|
● ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. అల్వాల్,అక్టోబర్ 5:మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి ఈటల రాజేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సువేందు అధికారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన పదవీకాలం...
216 Views