Bharat Aawaz
91వ వార్డు లక్ష్మీ నగర్ , గోపాలపట్నం లో రూ. 24.90 లక్షల తో అంగన్వాడి కమ్యూనిటీ బిల్డింగ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 91వ వార్డులో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ విప్ గణబాబు గారు పలు అభివృద్ధి పనులలో భాగంగా సుమారుగా. మొత్తం రూ. 20.90 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ బిల్డింగ్ ను స్థానిక నాయకులు , అంగన్వాడి టీచర్లు తో కలిసి రిబ్బన్ కట్ చేసి, కమ్యూనిటీ బిల్డింగ్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో...
319 Views