Bharat Aawaz
సమస్య చెబితే.. వెంటనే కదిలిన మాణిక్య రెడ్డి.|
● డ్రైనేజీ ఇబ్బందులపై స్థానికుల విజ్ఞప్తికి తక్షణ స్పందన ● క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. అల్వాల్,అక్టోబర్ 5: మచ్చ బొల్లారం డివిజన్ సాయిబాబా నగర్ కాలనీలోని రోడ్ నంబర్ 8/Bలో డ్రైనేజీ ఇబ్బందులపై స్థానికుల విజ్ఞప్తికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్యరెడ్డి తక్షణమే స్పందించారు.  సోమవారం నేరుగా కాలనీకి చేరుకుని పరిస్థితిని...
187 Views