● కూతురి బర్త్‌డే కోసం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన కుటుంబం
● రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. ఆరేళ్ల చిన్నారి మృతి
● చికిత్స పొందుతూ బంధువు మృతి.. జొన్నబండలో కన్నీరుమున్నీరు.
అల్వాల్, అక్టోబరు 5: కూతురి పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలనుకున్న కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆరేళ్ల చిన్నారి సరాక్షి, ఆమె...