రాష్ట్రస్థాయి బరిలో IVY’S NAREN క్రికెట్ అకాడమీ క్రీడాకారిణులు .... కరీంనగర్: క్రీడా రంగంలో సత్తా చాటుతున్న IVY’S NAREN CRICKET ACADEMY విద్యార్థులు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సిరిసిల్లలో నిర్వహించిన SGF U-17 బాలికల క్రికెట్ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అకాడమీకి చెందిన అనబేతాల్, శర్వాణి, విశేష రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపిక పోటీల్లో క్రీడాకారిణులు...