● మల్కాజిగిరి అధికారుల బ్యాడ్మింటన్‌లో సత్తా
● నర్సింహారెడ్డికి 2 గోల్డ్.. 1 సిల్వర్
● కాశిరెడ్డికి 2 గోల్డ్.. మొత్తం 4 స్వర్ణాలు
అల్వాల్, అక్టోబర్ 4: తెలంగాణ పోలీస్ 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో మల్కాజిగిరి కమిషనరేట్ అధికారులు బ్యాడ్మింటన్‌లో అదరగొట్టారు. డీసీపీ-ఎస్‌బీ G. నర్సింహారెడ్డి రెండు బంగారు పతకాలతో పాటు ఒక రజత పతకం సాధించగా, వనస్థలిపురం ఏసీపీ P....