Bharat Aawaz
ఆలోచనలకు పదును.. నాయకత్వానికి బాటలు!
భారత్ అవాజ్ న్యూస్: కదిరి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన, బృందంగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించేందుకు రోటరీ క్లబ్‌ బెంగళూరు వెస్ట్‌, రోటరీ క్లబ్‌ కదిరి సంయుక్తంగా నిర్వహించిన ‘ఇంటర్‌మీట్‌–2026’ ఆదివారం ముగిసింది.హరీష్‌ హైస్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అక్రమ రవాణా, క్యాన్సర్‌, రహదారి...
223 Views