Bharat Aawaz
చింతూరు డివిజన్ కేంద్రంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చెయ్యాలి!
చింతూరు డివిజన్ కేంద్రంగా చింతూరులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ (క్రిమినల్ ) మరియు పర్మినెంట్ మొబైల్ కోర్ట్ (సివిల్ ) ఏర్పాటు చేయాలని విలీన మండలాల న్యాయవాదుల సంఘం బుధవారం న చింతూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మరియు పర్మనెంట్ మొబైల్ కోర్టు ఏర్పాటు కోసం విలీన మండలాల్లో అన్ని రాజకీయ పక్షాల తో మరియు ఆదివాసి సంఘాలతో కూర్చొని మాట్లాడుకుని...
256 Views