• విశాఖలో ఘనంగా ప్రారంభమైన 37వ విద్యాభారతి జాతీయ స్థాయి మల్లఖంబ్ పోటీలు
• ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశిష్ట అతిథిగా ప్రభుత్వ విప్ గణబాబు హాజరు
• మల్లఖంబ్ క్రీడను ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపు
విశాలాక్షినగర్‌లోని శ్రీమతి పి.టి.వి.ఎస్. రావు బి.వి.కె. హైస్కూల్ & జూనియర్ కళాశాల ప్రాంగణంలో ‘విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్’...