Bharat Aawaz
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్లు పంపిణీ
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలంలోని పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు) పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రం ద్వారా ముందుగా నమోదు చేసుకున్న 12 మంది పాడి రైతులకు ఈ యంత్రాలను అందజేశారు.పాడి రైతులు పశువులకు నాణ్యమైన పశుగ్రాసాన్ని సులభంగా అందించేందుకు చాఫ్ కట్టర్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఇంకా ఆసక్తి ఉన్న పాడి రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని...
245 Views