Bharat Aawaz
రామంతాపూర్‌లో రోడ్డు పనులు నత్తనడకన.. మూడు నెలలుగా ప్రజలకు తప్పని ఇబ్బందులు రోడ్డు–డ్రైనేజీ పనులతో ట్రాఫిక్ అవస్థలు | పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఆలస్యం
హైదరాబాద్, రామంతాపూర్: రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలో రోడ్డు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా కొనసాగుతున్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దెబ్బతినడంతో పాటు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల సమయాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. రోడ్డు పనుల...
191 Views