Bharat Aawaz
Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మదనపల్లె: మదనపల్లె నీరుగట్టువారిపల్లి వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ, వైస్‌ చైర్మన్‌గా అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌ చైర్మన్‌లను 42వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలలు వేసి...
196 Views