Bharat Aawaz
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
భారత్ అవాజ్ న్యూస్ : కదిరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్‌. నరసింహులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం కదిరి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు...
254 Views