Bharat Aawaz
ఎల్‌నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు, వారి కన్నీటి గాథలు నేడు హృదయ విదారకంగా మారాయి
చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్థానం కంది రైతు ఎంతో కష్టపడి భూమిని దున్ని, విత్తనాలు వేసి, ఎరువులు మరియు మందులు ఉపయోగించి పంటను సాగు చేస్తాడు. పంట చేతికి వచ్చే సమయంలో ఎల్‌నినో వల్ల పంట యెండిపోయి దెబ్బతింటే రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది. పంటపై ఎల్లోనివల్ల ఆకులు, కొమ్మలు మరియు పంట దిగుబడి దెబ్బతిని నాణ్యత తగ్గుతుంది. దీనివల్ల మార్కెట్‌లో సరైన ధర...
270 Views