Bharat Aawaz
దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికలు
భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్ పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు.ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా శోభారాణి, వైస్‌ చైర్‌పర్సన్‌గా శారద ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్‌...
237 Views