Bharat Aawaz
తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శిలాతోరణం వరకు క్యూలైన్లు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి.   టీటీడీ వెల్లడించిన వివరాల మేరకు, సోమవారం (సెప్టెంబర్ 28) ఒక్కరోజే 84,171 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు రోజు కూడా దాదాపు...
150 Views