Arkapally18 Chaitu1814 Verified User BMA | BHARAT AAWAZ Member added news Telangana 2026-09-29 06:44:55 కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వనపర్తి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. 0 Comments 0 Shares 241 Views