Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జనసేన పార్టీ కీలక సమావేశం. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, దారం అనిత హాజరు. పూర్తి వివరాలు.
Madanapalle: రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మదనపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజోలు ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంట్ కో-ఆర్డినేటర్ దేవ వరప్రసాద్ సమావేశానికి హాజరుకానున్నారు. రాజంపేట పార్లమెంట్ కమిటీ సభ్యులు అతికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్రతో పాటు మదనపల్లెకు చెందిన దారం అనిత కూడా సమావేశంలో పాల్గొననున్నారు. మున్సిపల్...
151 Views