Bharat Aawaz
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు
నందవరం మండల హెడ్‌క్వార్టర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మండల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు నందవరం చేరుకున్న రాజీవ్ రెడ్డికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ...
262 Views