భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశావహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ భైరవ ప్రసాద్, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు శ్రీ పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కదిరి మున్సిపాలిటీలో...