Bharat Aawaz
కరువుపై కదం తొక్కుదాం.. ప్రజా సమస్యలపై గర్జిద్దాం
 భారత్ ఆవాజ్ న్యూస్ :కదిరి ప్రజా సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కడపలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కదిరి డివిజన్‌ నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ...
204 Views