Bharat Aawaz
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నల్లచెరువులో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. గీతా మందిరం సమీపంలో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జాబితాల సేకరణపై చర్చించారు.కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి మండల టీడీపీ నాయకులు,...
189 Views