Bharat Aawaz
ఘనంగా అనకాపల్లి రూరల్ రైల్వే స్టేషన్ పరిధిలో “స్వచ్ఛత కోసం క్రీడలు – ఈ హే సేవా 2026” కార్యక్రమం
అనకాపల్లి జిల్లా,అనకాపల్లి అర్బన్ రైల్వే స్టేషన్ ఏరియా,“స్వచ్ఛత కోసం క్రీడలు మరియు కార్యక్రమం అనంతరం పరిశుభ్రత”లో భాగంగా అనకాపల్లి రూరల్ రైల్వే స్టేషన్ పరిధిలో సపాయి కర్మచారులు, క్లీనింగ్ మరియు హౌస్‌కీపింగ్ సిబ్బందికి వివిధ ఆటపాటల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ముఖ్యంగా క్లీనింగ్ మరియు హౌస్‌కీపింగ్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా...
280 Views