Bharat Aawaz
ఫుడ్ సేఫ్టీ నోటీసులు.. వార్తలకే పరిమితమా.|
● రెండు డ్రైవ్‌ల్లో 19 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్ ● కిచెన్లలో అపరిశుభ్రత.. పాడైన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ● పక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల గడువు ముగిసిన బియ్యం ● లైసెన్సుల సస్పెన్షన్ తర్వాత కూడా కార్యకలాపాలపై ప్రశ్నలు అల్వాల్, సెప్టెంబర్ 27: హైదరాబాద్‌లో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు వరుస తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు...
230 Views