Bharat Aawaz
విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం – పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కూటమి పక్షాల (టీడీపీ, జనసేన, బీజేపీ) ముఖ్య సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జీవీఎంసీ ఎన్నికల టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కీలక భేటీలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,...
274 Views