Bharat Aawaz
పురాణ విశ్వాసం.. చారిత్రక వైభవం..కదిరి నరసింహ స్వామి ఆలయ ప్రత్యేకత!
కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఖాద్రీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.స్థలపురాణ విశ్వాసాల ప్రకారం, హిరణ్యకశిపుడి సంహారం అనంతరం శ్రీ నరసింహ స్వామి ఖాద్రీ వృక్షం వద్ద...
188 Views