Bharat Aawaz
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వార్మప్స్, సిట్‌అప్స్, పంచెస్, బ్లాక్స్, కిక్స్, స్టాండ్స్, కటాస్, కుమితే తదితర అంశాల్లో...
185 Views