ఆంధ్రప్రదేశ్లో గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “పల్లె పండుగ–3.0” కార్యక్రమ ఏర్పాట్లు వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నెల 29వ తేదీన వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించనున్న పల్లె...