Sidhu Maroju Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-09-26 09:53:58 ఆనాటి దౌర్జన్యాలే.. నేటికీ పేదలపై దాడులు: ఈటల.| ● తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యం ● పేదల ఇళ్లు, భూముల పరిరక్షణకు ఐక్యత అవసరం ● మహనీయుల స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలి: ఈటల రాజేందర్ అల్వాల్, సెప్టెంబర్ 26: తెలంగాణ పౌరుషానికి, చైతన్యానికి చాకలి ఐలమ్మ నిలువెత్తు సాక్ష్యమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కొనియాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ధోబీఘాట్లో నిర్వహించిన తెలంగాణ... 0 Comments 0 Shares 196 Views