మదనపల్లె: 15 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ అవసరం లేదని ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపై ప్రేమ్సా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లె DEO కార్యాలయంలో ప్రేమ్సా సభ్యులు సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. 15 మీటర్ల వరకు భవనాలకు ఫైర్ NOC, ఫైర్ వాస్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం...