Bharat Aawaz
గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్పొరేషన్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. గూడెం గోదావరిలో నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు...
221 Views