వినాయక లడ్డూ దక్కించుకున్న ముస్లిం సోదరుడు
ఎంతో సంతోషంగా ఉందన్న ఎస్కె షరీఫ్
భారత్ అవాజ్ న్యూస్:-దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పాత్రికే యుడు, ముస్లిం సోదరుడు వినాయకుని లడ్డూను వేలం లో సొంతం చేసుకొని హిందూముస్లిం భాయ్ భాయ్ అనే సందేశానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నానని...