కల్వకుర్తి: పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను శోభాయాత్రగా నిమజ్జన స్థలాలకు తరలించారు.
భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భక్తి గీతాలు, మంగళవాయిద్యాల మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.
నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కల్వకుర్తి...